1) మంచికై తాపత్రాయపడేటప్పుడు, మంచి పనికై పోరాడేటప్పుడు ఎదురయ్యే సమస్యల్ని అవరోధాలుగా గాక అనుభవానిచ్చే అశీర్వాదాలుగా గుర్తెరిగి మెలగాలి.
2) స్వహితం చూసుకునేవారు, పదువులకై ప్రాకులాడేవారు ఉచ్చ నీచాలు విస్మరించి తమ పని కానిచ్చుకోవడానికి తమ వ్యక్తిత్వాన్ని కూడా త్యజిస్తారు..కాకపోతే సమాజంలో చులకనైపోతారు, ఛీ అనిపించుకుంటారు
PS...(నీరేదైనా శంఖంలో చేరితే పవిత్రమయినట్టే విద్యాహీనుడు చదువులమ్మ ఒడి బడి చేరితే చదువరయ్యే.)

No comments:
Post a Comment