ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 7 December 2013

1) పెదవులపై క్రుత్రిమ నగువులు ప్లాస్టిచ్ పువ్వలమల్లే ఎంతా అందంగా అలంకరించినాను సోయగాల సిరులు విరజిమ్మవు. 

2) మనసు ఆనందంగా లేనప్పుడు ఏది రుచించదు. మనసు అహ్లాదంగా వున్నప్పుడు గరళమైనా అమ్రుత సమానమేగా.


PS...(నమ్మిన విషయానికై విలువలు నెలకొల్పుటకై మరోకరి ఊతానికై చూడరాదు.)

No comments: