1) గెలుపుకై నిరంతరం ఆలోచిస్తే గెలుపు కన్నా అందోళన, అలుపు, ఆయసం, అవేదన ఎక్కువ కలుగు. గెలుపుకన్న గెలిచే విధానంపై యోచన చేస్తే ముదావహం
2) మున్ముందుగా చిన్న గెలుపులుగా మొదలయి అపై బలమైన సంకల్పబలంతో విఖ్యాతమయిన దిగ్విజియాలు సాధ్యమగుతాయి.
PS...(ఓటమి గెలుపులేవి శాశ్వతాలు కావు. ఆస్వాదించలేని గెలుపు ఓటమి కంటే కనిష్టం.)

No comments:
Post a Comment