ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 19 December 2013

1) మనసు బాగోలేనప్పుడు ఆ మనసును బాగుచేసుకునుటకై మనసు పెట్టి మనసార చదవాల్సినవి మనసైనా పుస్తకాలే, అవే తిరిగి ఎమడగక మనసిచ్చే నేస్తాలు. 

2) ఎదురుంగా లేనప్పుడు మీరు చేసే వ్యాక్యలు, వర్తించే తీరే మిత్రుల పట్ల మీ నమ్మిక, నిజాయతి, విశ్వసనీయత తేటతెల్లం చేయు.

PS...(ప్రబలమైన కోరిక ఎంచుకున్న లక్ష్యంపై వుండాలి కానీ పొందే ఫలితాలపై కాదు.)

No comments: