ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 13 December 2013

Photo: 1.కన్నుల్లో అనురాగం తొణికే 
మదిమాటను మౌనముగానే తెలియచెప్పే

2. పెదాలు పలకని  ప్రణయం 
కన్నులే వలపు భావం భాష్యం చెప్పకచెప్పే    
..........
విసురజ

(Pic courtesy by Raghu Mandati.. seeking femtos to this.. this is my effort and for information friends.. Femto means 1st line..only 10 alphabets/aksharaalu and 2nd line..max..15 aksharalu)

1.కన్నుల్లో అనురాగం తొణికే 
మదిమాటను మౌనముగానే తెలియచెప్పే

2. పెదాలు పలకని ప్రణయం 
కన్నులే వలపు భావం భాష్యం చెప్పకచెప్పే 

3. చిరుదరహాసమే భాషించే
ప్రేమతత్వమే మూగనోము పట్టిన వేళ 

No comments: