1) కర్రతో కొట్టిన దెబ్బ కన్నా, కత్తితో చేసిన గాయం కన్నా.. విచక్షణా రహితంగా నాలికతో, పలుకుతో చేసే గాయం మరింత లోతుగా వుండే.
2) మౌనంగా వుండడం చాలా ఉత్తమం, బంగారం లాగా వన్నె, విలువ గలదీ మౌనం.. కానీ మౌనం సదా హర్షనీయం కాదు, ఒకోమారు అపరాధం కూడా, విధిగా చెప్పవలసిన చోట నోరు విప్పకపోవుట మహాపరాధమే.
పి.యస్: (చెయ్యండి అంటే భిన్నత్వం, చేద్దాం అంటే ఏకత్వం)

No comments:
Post a Comment