ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013


1) నువ్వు నమ్మని విషయాన్ని మరోకరిని నమ్మించే యత్నం చెయ్యకు, నవ్వులపాలగదువు. 

2) ప్రయత్నం లేకుండా ప్రయాస పడకుండా జరిగే పని కడవరకు నిలిచుండే ప్రయోజనం చేకూర్చదు. 
.....

పి.యస్: (మంచి మాట చెప్పింది ఎవరని కాకుండా చెప్పిన విషయంపై గ్రహింపు వుంటే మంచిది)

No comments: