ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

1)సుగంధం లేక కస్తూరి, తావి లేని పువ్వు, సంతసం లేని జీవనం ఆనందం పంచజాలవు
2)నేల మీద కాలు నిలపక కాల్పానిక జగత్తులో విహరిస్తూవుంటే, స్వీయమూలాలు మరచి అగచాట్లు పడేవు
*****
విసురజ
.....
పి.యస్..(లోకంలో మెప్పుకై కక్కుర్తిపడితే జీవనం వెతలపాలగు)

No comments: