ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

1)సదుద్దేశంతో సత్యసంధతతో సంకల్పసిద్దితో సత్పురుషులు యత్నిస్తే చిదంబర రహస్యనైనా చేధించేదరు.
2)చెప్పిన,నచ్చచెప్పినా వినక పోరుబాటలో, వాదులాట దారిలో సాగితే యట్టి పద్దతిలేని పద్దతిని వీరత్వంగా కాక మూర్ఖత్వం తెలియవచ్చు. వీళ్ళు తమ మానసిక ప్రశాంతత కరువు చేసుకుంటూ తమ స్వీయప్రయోజనాలకు తమవారి హితానికి దూరమవుతారు.
*****
విసురజ
.....
పి.యస్..(విజయమైన/వైఫల్యమైన అయాచితంగా పొందితే ఆత్మతృప్తి కలగదు)

No comments: