ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday 31 October 2014

1)ఇబ్బందులున్న దైనందిన జీవితంలో చిన్ని చిన్ని మార్పులు జీవన శైలిలో చేసుకుంటే పెను లాభం జరుగును కాకపోతే వచ్చిన చిక్కల్లా 'ఎప్పుడు మరియు ఏమిటా' మార్పులు చేయాలన్నదే సరిగ్గా తెలియాల్సింది.
2)ప్రశ్నించే జీవిత పరీక్ష అందరు కఠినమంటారు గాని తెలిస్తే మరియు తేలిస్తే చాలా సులువు..ఎక్కువమంది విఫలం/ఫెయిల్ అవ్వడానికి కారణం మరొకరి ప్రశ్న పేపర్ ని కాపీ కొట్టడమే అందుకు కారణమేమిటంటే ఈ జీవన పరిక్ష ప్రశ్నలు ప్రతిఒక్కరివి మరొకరితో పోలి ఉండవని తెలియకపోవడమే
.....
విసురజ
పి.యస్.(ఉత్క్రోష్టత పొందాలంటే ప్రావీణ్యత వుంటే సరిపోదు వివేచన కూడిన తెగింపు కావాలి)

No comments: