ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 31 October 2014

1)గోడ మరియు వంతెన తయారయ్యే సామాగ్రి ఒకటే కానీ చేసే పనే వేరు వేరు..వంతెన మనుషుల్ని కలుపుతుంది మరదే గోడ మనషుల మధ్య అంతరం ఏర్పరస్తుంది.
2)విజయ వాహానానికి కావాల్సింది నేర్పుతో చేసే పననే చక్రాలు అలాగే ఆ వాహాన వినియోగానికి అంతకన్న ముఖ్యం స్వశక్తిపై నమ్మకమనే ఆయిల్.
.....
విసురజ
.........
పి.యస్ (చేసిన త్యాగాల కొలమానం ప్రకారం ఎవరు ఎంత చేశారన్నది ముఖ్యం కాదు, చేసినప్పుడు వారి దగ్గర వున్న శక్తిలో ఏ మేరకు ఎవరెంత చేశారన్నదే సిసలైన భావం)

No comments: