ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 31 October 2014

1) సత్యమార్గం పడితే మార్గంలో కష్టాలెన్ని ఎదురైనా తుదకు తిరుగులేని విజయం నీదగు. కైవల్యానికి కావలసిన సుఖప్రయాణానికి ఎంతో యోగ్యం.
2) మనిషిగా పతనానికి తొలి అడుగు మనసును వంచించడం.. మనసులో నమ్మనిదానిని తాను నమ్ముతున్నానని అందరు నమ్మేలా బుకాయించడం, వంచన చేయడం.
.....
విసురజ
.........
పి.యస్.(సౌందర్యమే సత్యం...సత్యమే సౌందర్యం...చూసే కళ్ళు వుంటే)

No comments: