1)నిజం నీటిపై తేలే నూనే వంటిది. నీరు ఎంత గుమ్మరించినా నూనే పైనే తేలుతూ వుంటంది. నిజాన్ని ఎంత దాచాలని చూసినా అది తప్పక బయల్పడుతూనే వుంటుంది.
2)చిరునగువులొలుకు మోము సగం చింతలను దూరం చేయు. ఎంత బాధల్లో వున్నా నీ మోముపై దరహాసాన్ని చెదరనీయకు, అదే నీకు అందించు చింతలను ఎదిరుంచుటకు అంతులేని బలము.
విసురజ
.........
పి.యస్ (కష్తము సుఖము, ఈ రెండూ కూడా రూపాయి కాసుపై వుండే రెండు వైపులు. మనము అజ్ఞానముతో ఒక వైపే వుందని భ్రమపడతాం, కాస్త నెమ్మదించి రెండో వైపే చూస్తే విషయం తేటతెల్లమవుతుంది)
విసురజ
.........
పి.యస్ (కష్తము సుఖము, ఈ రెండూ కూడా రూపాయి కాసుపై వుండే రెండు వైపులు. మనము అజ్ఞానముతో ఒక వైపే వుందని భ్రమపడతాం, కాస్త నెమ్మదించి రెండో వైపే చూస్తే విషయం తేటతెల్లమవుతుంది)
No comments:
Post a Comment