ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

1)ఇంటివీధి అరుగు విశాలం లాగే మనసుగది వైశాల్యం కూడా పెంచుకోవాలి అప్పుడే సహృదయతనే రమణీయకన్నియ సదా నీ చెంత వుండే..
2)చెప్పుడు మాటలు వినేవాళ్ళుకు సుద్ద్దులు చెప్పడమంటే ఎద్దుపై వర్షం పడడంతో సమానం.. అది పడిన చినుకులను ఎలా దులుపుకుని వెళ్ళిపోతుందో అలా వీళ్ళ చెవుల్లోకి వెళ్ళిన మంచి మాటలు మదిలో దూరకుండా బయటకి వెళ్ళిపోతాయి.
......
విసురజ
పి.యస్..(మెచ్చి చప్పట్లు కొట్టే వారు లేకపోతే కళాకారులకు స్ఫూర్తి, వృత్తి పట్ల తపన పుట్టవు)

No comments: