1) బలహీనుడిని అదిలించడం బెదరించడం కష్టం, వింత కాకపోవచ్చు కాకపోతే అదే బలహీనుడు తిరిగబడితే అది చరిత్ర సృష్టిస్తుంది, చరిత్రని తిరగరాస్తుంది.
2) ఉబుసుపోలు కబుర్లతో పనికిరాని విషయాలతో కాలం వెళ్ళబుచ్చతే ఓ మనిషీ నీ బ్రతుకు కాలం చెల్లిన నోటులా ఎందుకు కొరగాకుండ పోతుంది.
......
విసురజ
పి.యస్..(నిజం నిప్పులాంటిది కాలుస్తుంది అంటే ప్రత్యక్షంగా కనబడకపోయినా ప్రతిమనిషిలోనూ అంతర్లీనంగా వుండే ఆత్మని దహిస్తుందని తెలియండి)

No comments:
Post a Comment