1)మేఘం కురిపించే స్వచ్చమైన నీరులా, అగ్నిలా పవిత్రంగా, కాలంలా నిత్యనూతనంగా...జీవితాన్ని సాగించాలి.
2)వెన్నుపోటే ఆయుధంగా, మోసమే మోహనంగా, అబద్దాలే జీవితంగా వ్యవహరించేవారితో దూరంగా వుంటే వంటికి మంచిది
*****
విసురజ
.....
పి.యస్..(సాధారణ వ్యక్తులే అసాధారణమైన విజయాల్ని అందరు అచ్చెరెవు పొందేటట్టు అందిస్తారు)
*****
విసురజ
.....
పి.యస్..(సాధారణ వ్యక్తులే అసాధారణమైన విజయాల్ని అందరు అచ్చెరెవు పొందేటట్టు అందిస్తారు)
No comments:
Post a Comment