ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 31 October 2014

1)అతి వేగంగా పరుగుతీసే మనసుకు నియమాలనే పగ్గాలు వేయకపోతే బ్రతుకు అతలాకుతలం అయిపోయే, వెతలలో పడిపోయే.
2)కలకాలం కలకలం లేకుండా జీవనం సాగించాలంటే సంతుష్టి అనే చిన్న మంత్రం జపిస్తే చాలు.
........
విసురజ
.........
పి.యస్ (ఏడుస్తూ బ్రతికేవారు బ్రతుకులో ఎదగలేరు, ఎల్లవేళలా నవ్వుతూ జీవించేవారు కష్టాలలోనూ కృంగరు)

No comments: