ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

1) అద్దం విరిగి ముక్కలయ్యినా ప్రతి ముక్కా అద్దంగా పనికొస్తుంది, అలాగే మంచి పనిని ఎన్ని దఫాలుగా చేసినా అదే మంచినే పంచుతుంది, పెంచుతుంది.
2) తల ఎత్తుకు తిరగడమంటే బుర్ర ఎగరేస్తూ తిరగడం కాదు, సమాజంలో గౌరవంగా మనగలగడం పదిమందికీ గౌరవాన్ని అందివ్వడమే.
......
విసురజ
పి.యస్..(జనం మధ్యలో వున్నప్పుడు జనహితం కాకుండా స్వహితం చూసుకుంటే జనులు చీధరించుకుంటారు)

No comments: