విసురజ ఫ్రం ఢిల్లీ (ఆన్ టూర్ అఫ్ ఆంధ్ర)
c/o bhavajhari.blogspot.in
మిత్రులారా....ఉషోదయం
సంవత్సరం: విజయ నామ సంవత్సరం
ఋతువు: శశిర రుతువు
మాసం: మాఘమాసం
పక్షం: శుక్లపక్షం
ఉత్తరాయణం
నేటి రోజు: సోమవారం
నేటి తారీఖు: 03 ఫిబ్రవరి, 2014
నేటి తిధి: చవితి నిన్న రాత్రి 7.55 నిమిషాల నుంచి నేటి మధ్యాహ్నం 2.35 నిమిషాల వరకు తదుపరి పంచమి
నేటి నక్షత్రం: ఉత్తరాభాద్ర నేటి తెల్లవారుజ్హాము 4.50 నిమిషాల వరకు తదుపరి రేవతి
...........
1) ఓటమి అంచుల దరిదాపుల్లోనే విజయమనే వజ్రం వెలుగులీనుతూ వుంటుంది. నీవు ఓటమి పొండుతున్నామనే నిరాశను దరిచేరనియ్యకుండా గెలుపుకై పరిశ్రమిస్తుంటే ఆ విజయ వజ్రం నీ సొంతమవుతుంది.

2) నవ్విన వారిపై మండిపడద్దు, నవ్వులపాలయ్యమని బాధపడద్దు. యే యే చేష్టలపై నవ్వుతున్నారో వాటిని నీవు సమీక్షించుకో తద్వారా నిన్ను నువ్వు సరిదిద్దుకో, అభివృద్ధి చేసుకో.
..........
విసురజ
..........
పి.యస్: (సామాన్య కధకైనా ఒక ప్రారంభం, మంచి కధనం, ముగింపు వుండాలి. ప్రారంభం నీ చేతిలో కాదు కాబట్టి , మరి నీ జీవిత కధను ఎట్లా నడపాలి, ఎట్లా మంచి ముగింపివ్వాలనేది నీపైనే వుంటుందని తెలుసుకో మెలుగుకో)

No comments:
Post a Comment