ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

చేనుకు పైరుంటే అందం
చెరువుకు గట్టుంటే అందం
వజ్రాన్ని సానబెడితే అందం
వస్తువుకు విలువచ్చేది వాడుక చందం 
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: