ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

ప్రశ్నేయక జవాబు రాదు ఈలోకంలో 
అడగక విషయం తెలియదు ఈలోకంలో 
ఆటడక విజయం అందదు ఈలోకంలో 
తెలపక వలపు జవరాలి మనసందదు ఈలోకంలో 
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: