మిత్రులారా....ఉషోదయం
సంవత్సరం: విజయ నామ సంవత్సరం
ఋతువు: శశిర రుతువు
మాసం: మాఘమాసం
పక్షం: శుక్లపక్షం
ఉత్తరాయణం
నేటి రోజు: శనివారం
నేటి తారీఖు: 01 ఫిబ్రవరి, 2014
నేటి తిధి: విదియ నిన్న రాత్రి 11.23 నిమిషాల నుంచి నేటిరోజు రాత్రి 7.54 నిమిషాల వరకు తదుపరి తదియ
నేటి నక్షత్రం: శ్రవణం నిన్న మధ్యాహ్నం 1.19 నిమిషాల నుంచి నేటిరోజు ఉదయం 10.24 నిమిషాల వరకు తదుపరి శతభిషం
...........
1) మనసు లేని మనువు పూలు పూయని తరువు రెండింటిలో శోభ కానరాదు, క్షోభ తప్ప.

2) అబద్దాల రారాజులకు స్వార్ధ నిస్సుగ్గులకు కళ్ళెదురుగా కనబడే, ఎదురుగుండానే నిలబడ్డ నిలువెత్తు నిజాలు కూడా కానరావు, పట్టవు.
............
విసురజ
..........
పి.యస్: (బ్రతుకు బస్సు అసూయ, నీలాపనిందల రోడ్దేక్కితే జీవనం ఛిద్రమే)
............
విసురజ
..........
పి.యస్: (బ్రతుకు బస్సు అసూయ, నీలాపనిందల రోడ్దేక్కితే జీవనం ఛిద్రమే)
No comments:
Post a Comment