ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

కొలిచినా కడలి లోతు అంతు తెలియునా
వలచినా కోమలి మెచ్చకనే నీ జతగునా
పిలిచినా మూగవాడు జవాబు తిరిగి యివ్వగునా
లెక్కేసినా నింగి తారల సంఖ్య చెప్పగునా
వినుడు వేదంతాపు మాట 'విసురజ' నోట

No comments: