పెదవి దాటిన మాట తిరిగి రాదు
భావోద్వేగమైతే కంట కన్నీరు ఆగదు
కానిచోట గొప్పంటే తలనెప్పి తప్పదు
మనసులేని చోట మెడలు వంచరాదు
వినుడు వేదంతాపు మాట 'విసురజ' నోట
భావోద్వేగమైతే కంట కన్నీరు ఆగదు
కానిచోట గొప్పంటే తలనెప్పి తప్పదు
మనసులేని చోట మెడలు వంచరాదు
వినుడు వేదంతాపు మాట 'విసురజ' నోట
No comments:
Post a Comment