హోమాగ్నిలో నెయ్యి పోస్తే అక్షయఫలమయ్యే
మొదటిముద్దపై వేడినెయ్యి వేస్తే అమృతమయ్యే
పెంటతినే జీవులకు నెయ్యిస్తే అజీర్తయ్యే
పనికిరానిచోట పవిత్రమైనవీ వునికిని కోల్పోయే
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట
మొదటిముద్దపై వేడినెయ్యి వేస్తే అమృతమయ్యే
పెంటతినే జీవులకు నెయ్యిస్తే అజీర్తయ్యే
పనికిరానిచోట పవిత్రమైనవీ వునికిని కోల్పోయే
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట
No comments:
Post a Comment