ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

గాజుకన్ను కభోదికి అమర్చిన లాభమేమి
చన్నున్నా మేకకి వీపుపై లాభమేమి
నిలకడ నడత లేని మనిషితో లాభమేమి
తలపులు చావక తలలుబోడులైన లాభమేమి
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: