మూర్ఖుడితో వాదం సంవాదం చెయ్యరాదు
చెవిటివాని ముందు శంఖం వూదిలాభంలేదు
దుర్జనులతో సావాసం మేలు అస్సలుచేయదు
నిష్ఠలేనివాడికి నియమాలు చెప్పి లాభంలేదు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట
చెవిటివాని ముందు శంఖం వూదిలాభంలేదు
దుర్జనులతో సావాసం మేలు అస్సలుచేయదు
నిష్ఠలేనివాడికి నియమాలు చెప్పి లాభంలేదు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట
No comments:
Post a Comment