ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

నీ అంతరాత్మని అడిగిచూడు ఒక్కసారి
ఎడద పాట్లు ఎడబాట్లు తొలిగిపోయేగా...
నీ అంతరాత్మని అడిగిచూడు ఒక్కసారి
నవ్వులాటకైనా నీ నీడని వీడగలనానని
నీ అంతరాత్మని అడిగిచూడు ఒక్కసారి
ఆపాత చెలిమి మధురాలు మరువసాధ్యమానని
విసురజ.....

No comments: