ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

పంచరత్న 'శతక' చినుకులు

చేవలేని వారితో చెలిమి శుద్ధ దండుగ
ముందుచూపు లేక జీవితం రాణించదుగా
సత్తులేని వారికి సోకుల సింగారం నప్పదుగా
ఆరాధన లేక మనుసులో అనురాగం విలసిల్లేనా
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నో

No comments: