మాట నిలకడ లేని మనిషికి విలువుంటుందా
చిలకక చిక్కని పెరుగు పలుచనవుతుందా
కాగి కరగక వెన్న నెయ్యిగా రూపుమారుతుందా
తలపులు ముడిపడక వలపు కలుగుతుందా
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట
చిలకక చిక్కని పెరుగు పలుచనవుతుందా
కాగి కరగక వెన్న నెయ్యిగా రూపుమారుతుందా
తలపులు ముడిపడక వలపు కలుగుతుందా
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట
No comments:
Post a Comment