మిత్రులారా...ఉషోదయం
1) విజ్ఞ్యత వున్నవారు తెలియని విషయాన్ని మాటాడరు, తెలిసిన విషయాన్ని లాగదీయరు, సాగదీయరు..సూటిగా చెబుతారు, స్పష్టత ఇస్తారు.
2) పెద్ద మనషులమనే టోపీ పెట్టుకుని హేయమైన పనులలో మునిగి తేలేవారికి సిగ్గు, లజ్జ, మానాభిమానాలు వుండవు. వారి నిజరూపం బయల్పదిననాడు వారి స్థితి చాల అధమంగా వుంటుంది, వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.
*****
విసురజ
......
పి.యస్..(గౌరవాన్ని అందాలంటే గౌరవాన్ని అందించాలి. అట్లాగే గౌరవంకై గౌరవ హేతువైన చేష్టలే సలపాలి)

No comments:
Post a Comment