ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

మిత్రులారా...ఉషోదయం
1) ఎదలో తడి ఉంటేనే పరుల కష్టనష్టాల్లోని సాధకబాధకాలు తెలుసుండే లేకపోతే మనిషికీ చెరువొడ్డున పెరిగే మానుకీ తేడా లేనట్టే.
2) గాఢనిద్ర నుంచి లేపడిగినా తడబడకుండా నిర్దిష్టమైన నీ లక్ష్యం దాన్ని చేధించే నీ ప్రణాళికా చెప్పగలిగితే, దైవత్వం సాక్షిగా ప్రపంచంలో నీ జైత్రయాత్రను ఆపే శక్తి వుండదు.
*****
విసురజ 

.......... 
పి.యస్..(హృదయలాపై రాజ్యమేలాలంటే సహృదయత, సౌశీల్యం, సద్భావన, సద్విమర్శ, సత్యవాక్పరిపాలన వుండాలి)

No comments: