ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

ఎదురుగాలిలో నిటారుగుండే కొమ్మే విరుగు
అతిగా ఆడంబరాలకుపోతే డంభం బద్దలగు 
ఇరుకాంతల వలపందలిస్తే బ్రతుకు నలుగు
సమాజంలో సర్దుకుపోతే ఇబ్బందులు తొలుగు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: