ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

కులభామల గృహలక్ష్మిల కంట కన్నీరొలకరాదు
క్రూరులతో చోరులతో నెయ్యం పనికిరాదు
కలిమితో బలిమితో విర్రవీగడం సరికాదు
కష్టాలకు వెతలకు క్రుంగికృశించి నశించరాదు
వినుడు వేదాంతపు మాట 'విసురజ'నోట

No comments: