ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

నూనే కరువైతే ప్రమిదలో దీపం ఆరిపోవు
మాట కటువైతే మనసులో మమత దాగిపోవు
ఓరిమి కరువైతే బ్రతుకులో విజయం చేజారిపోవు
ఫలితం అందకపోతే ప్రయత్నాలు లెక్కలోకి గణించబడవు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: