పదాలకేమో మంచి కవితలల్లాలని ఆత్రం
కవితలకేమో నిన్నే వర్ణించాలని ఆత్రం
వర్ణనలకేమో వలపు రంగులద్దాలని ఆత్రం
వెరసి వీటన్నిటికి ప్రేమచుట్టాన్ని చుట్టాలని ఆత్రం
కవితలకేమో నిన్నే వర్ణించాలని ఆత్రం
వర్ణనలకేమో వలపు రంగులద్దాలని ఆత్రం
వెరసి వీటన్నిటికి ప్రేమచుట్టాన్ని చుట్టాలని ఆత్రం
No comments:
Post a Comment