ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 11 November 2014

1) నవ్వని మోము పుష్పించని పూలవనంలా పయనం ఎరుగని బండిలా వుండీ లేనట్టే, వున్నా దండగే..
2) ఈతి బాధలు తెలియక గొప్పోడు, బాధ్యతల కష్టాలెరుగని సంసారికుడు, విజయంతో విర్రవీగని మూఢుడు కానజాలడు.
3) భావనలకు స్వయంసిద్దంగా భాష వుండదు..కోరికలకు ఫలానని కధనం వుండదు.. మనసున్న మనిషి మనసులో చెలరేగే స్పందనల సంతకం తప్ప.

No comments: