ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 17 November 2014

1) పదువుల్లో వుండేవారు, మోహంలో మునిగేవారు జాగరూకత వహించాలి...జనాల కళ్ళల్లో పడకుండా, రోషావేశాలకి కారణం కాకుండా వ్యవహించాలి..
2) పద్దతులు పాటించని ప్రయోగాల ప్రమాణాలు, చాటు పాటించని సంసారుల సరసాలు...చేటే తప్ప మోదం కలిగించవు..
3) పస లేని పిడి వాదాలను వినిపించే సొంత వారలు వెయ్యిమంది వున్నా..స్పష్టంగా నిర్భయంగా సాగదీయక నిజ విషయాన్ని సూటిగా చెప్పేవాడు తసమదీయుడైనా .. వాని మాటకే విలువివ్వాలి..

No comments: