ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 12 November 2014

1) చిరునవ్వుని పెదాలపై అద్దుకుంటే మమతలలోగిలిలో మంచం వేసుకుని పడుకున్నట్టే..అనందాలంబరం తప్పక చుంబించనట్టే..
2) నిన్నటి ఓటమిలోని నైరాశ్యాన్ని నేటి గెలుపుకై పెట్టుబడికి ముడిసరుకుగా మలుచుకో..పదుగురికి మార్గదర్శిగా నిలిచిపో..
3) ఎన్నెన్నో అందాలున్న కాగితపు పూలు కూడా ప్రక్రుతి ప్రసాదించిన ఒక సుమబాల లాలిత్యమునకు సరిగాదు..అలానే ఎంత పెద్దమనిషైనా మంచి మాట మరియు వితరణ ఇంటిపేరైనా వ్యక్తి ముందు దిష్టిబొమ్మేగా..

No comments: