1) ప్రశంసలని ఎదుటగా చెప్పడం ఎదుటపడి పలకడంతో ఏ వ్యక్తి యొక్క గౌరవం పెరగదు...ఎదుట లేనప్పుడు దూరంగా వున్నప్పుడు పొగిడితేనే ఏ వ్యక్తికైనా అతని లక్షణాలకైనా సరైన గౌరవంగా..
2) అస్థిర మనసుతో స్థిర నిర్ణయాలను తీసుకుంటే జీవితంలో అశాంతిని దుఃఖాన్ని మూటగట్టుకుంటారు.యోచించి ముందడుగు వెయ్యాలి..
3) సంబంధ బాంధవ్యాలు సహజమరణం చెందవు..బుద్దిహీనత,డంభం లేక వ్యవహార శైలిలోని లోటుపాట్లే సంబంధ బాంధవ్యాల వైఫల్యానికి/మృతికి దారితీస్తాయి..
No comments:
Post a Comment