ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 12 November 2014

పరువాలే పరవశాల పాకుండలు కోరుతుండ 
ప్రేమవర్షంలో తడవ ధనలేములు ముచ్చటపడ
తమ ప్రేమసత్యాన్ని కుర్రజంట పెద్దలకు ఒప్పించచూడ
పెద్దలేమో డబ్బు తిన్న చాలు..జబ్బుతగ్గునన్న తీరున నిమ్మకుండే

No comments: