ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 16 November 2014

1) తగిన సన్నద్ధం కాకుండ సరిపడ యోచన, యోజన లేకుండా కార్యఫలం సిద్దించదు..
2) చెరువులో రాయి వేస్తే, నిశ్చలంగా వున్న నీళ్ళల్లో కదలికల మొదవలవు...అలాగే స్వచ్చమైన మనసులో అనుమానం మొదలవుతే, అనర్ధ, అపరిపక్వ చేష్టలకు దారితీయు
3) అస్తిత్వం దెబ్బతింటే ఆత్మాభిమానానికి గొడ్డలిపెట్టు...ఆత్మీయత, సహృదభావన కరువైతే మానవత మనుగడకే చేటు...

No comments: