1) ఆశ్చర్యాలు, ఆకస్మికాలు, అనుకున్నవి అవ్వకపోవడాలు, అనుకోనివి అవ్వడాలు వీటన్నిటి కలబోతే జీవితం..
ఏదైనా కార్యం సఫలమైతే స్వీయ ప్రజ్ఞని ఘీంకారాలు పరిపాటే..మరదే కార్యం అసఫలమైతే మటుకు తమ వైఫల్యాన్ని ఒప్పరు..
మరొకరి మీదే నెట్టేస్తారు..ఇదీ జీవితమే.. జీవితంలో సర్వవేళలా సమతుల్యంగా వ్యవహరింపే మనుజుని పరిపక్వతకు చిహ్నం..

2) సమయపాలన, నిష్ఠ, ఓపిక, సత్యవాక్యపరిపాలన, దొడ్డమనసు ఇటువంటి అగడ్తలను దాటితేనే .... గొప్పతనమనే ముఖద్వారం తెరుచుకుంటుంది.
3) రోషం లేని వాడు గొప్పపనులకు పూనుకోలేడు, భంగపడక, బెంగపడక, తపనపడక కష్టసాధ్యమైనదాన్ని సుసాధ్యం చేసుకోలేడు..
No comments:
Post a Comment