1) పరిస్థితుల ప్రాబల్యం వల్లనో మరే కారణం చేతనైనా చేవవుండీ మనసుండి కూడా కోరిన పని జరగకపోయినపుడు తీవ్ర అసహానానికి దారితీయు..రేయి తరువాతే పగలు ఉంటుందని మరువరాదు..
2) నిస్సిగ్గుగా నిర్లజ్జగా నిజాలను అబద్దాలుగా చిత్రించేవాళ్లకు దండం, ధర్మోపదేశాలు పనిచేయవు, దండన తప్ప..
3) నీలోని దాగున్న మస్తిష్కపు వెలుగును వెతుక్కో, దానిని పూర్తిగా వాడుకో కానీ మరోకరి బుద్దిని మాత్రం కొలమానంగా ఎంచుకోకు..ఒక తల్లి బిడ్డలందరూ చూడబోతే ఒకేలా వుండరుగా..
......
......
No comments:
Post a Comment