1) కోరికల కొలిమిలో కాలితే..మానసము మలినమవ్వు..తనువు బూడిదవ్వు..తుదకు జీవనం నిష్ఫలమవ్వు..
2) మనసులో కల్మషం మమతల్లో విద్వేషం పొడసూపితే...బ్రతుకు నిరాశజనకమే..వ్యధభరితమే.
3) సత్యమే చెప్పాలి ప్రియంగా మాట్లాడాలి కానీ సత్యమే అప్రియమైతే..అప్పుడూ దాన్ని చెప్పకుండా వుండాలి..అదే విజ్ఞత..
No comments:
Post a Comment