1) పాటలో మాధుర్యం, మిఠాయిలో తీపి, సంగీతంలో సంగతులు, వేదనలో ఓర్మి, బ్రతుకులో పద్దతులు..ఇలా ఇవి సమపాళ్లలో కుదరాలంటే ఇయన్నీ చాలా అవసరము సుమ్మీ..
2) చినుకు సరస్సులో కలిస్తే దానికి విలువేంటి, మరదే చినుకు పద్మంపై పడితే ముత్యమువలే మెరియు..జీవనంలో నీకు కూడా పద్మం వంటి జాగానే ఎంచుకో..ముత్యమల్లే మెరిసిపో..
3) అభిమానం చూపించే తీరులు అందరివి ఒకేలా వుండవు, అందుకే ఈ విషయంలో పోలికలు కూడదు..కొందరు ప్లీజ్ చేస్తారు మరింకొందరు టీజ్ చేస్తారు..రెండిటిలోనూ ప్రేమ వుంటుంది..
........
........
No comments:
Post a Comment