ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 12 November 2014

1) మనసు తలపు తట్టబడినప్పుడు ఆ సడి వినబడినా విననప్పుడు ఖేదాన్ని కూడగట్టుకుంటునట్టే..
2) మదికి మనసుకి మధ్య అలోచనలు ఎకత్వమైతే బ్రతుకు సంతోషమే..కాకపోతే ఇది జరగడమనేది కల్లే..
3) మాట చెప్పక, పెదవి విప్పక కళ్ళల్లో అనురాగాలను, కధల్లో అనుభూతులను, కలల్లో అనందాలను వెతుక్కునే జీవులు..వెతల్లోనే జీవనం వ్యతీతం చేసేదరు..

No comments: