1) చీకటిని మరోలా అర్దంచేసుకుంటే అది వెలుగురాహిత్యమే అలాగే ఎదరవ్వు సమస్యని మరోలా అర్దంచేసుకుంటే అది సొల్యుషన్రాహిత్యమే.
2) మెరుపు మెరవాలంటే నింగినా కరిమబ్బుల రాపిడి కారణమవ్వే అలాగే బ్రతుకు మెరవాలంటే జీవికి ఇబ్బందులరాపిడి అవసరమవ్వే.
3) మన్ను మసి అంటుకుంటే తళతళలాడే గాజు కూడా మలినమవ్వే..కసికక్షలు మోహావేశాలు తాకితే పవిత్రమైన పాలమనసు కూదా ఖరాబైపోయే..
No comments:
Post a Comment