1) సమస్యలు వుండని జీవితాలు ఉండునా....సమస్య వుంటే దానిని అధిగమించు లేక సమస్యను మరచిపోయి ముందుకు సాగు..అంతే కానీ సమస్యతోనే జీవనం సాగించకు అలాగే సమస్యగా మిగిలి జీవనం సాగించకు
2) పెదవులు మూసి వుంచితే చాలా సమస్యలు చెంతకు రావు..మరదే పెదవులపై చిరునవ్వు నిత్యం నివాసం ఏర్పరచుకుంటే సమస్యలన్నీ చెల్లిపోవు..అందుకే చిరునవ్వులు చిందిస్తూ బ్రతకాలి చింతలు లేకుండా బ్రతకాలి
3) చెప్పే నోరు కంటే వినే చెవులకే జనులంతా సదా రుణపడి వుండాలి.. నోరు తెలిసిందే చెబుతుంది మరదే చెవులు తెలియనది కూడా తెలియచెబుతుంది..
No comments:
Post a Comment