మిత్రులారా.. హాయ్
.................
1) చేతికి అంటుకున్న మలినం నీళ్ళతో కడుక్కుంటే పోతుంది కానీ మనసును తాకిన మలినం పశ్చాత్తాప అగ్నిలో తప్ప మరిదేనితోను పోదు.
2) కుదురుగా కూర్చోలేనివాడిని బలవంతంగా కూర్చోబెట్టవచ్చు, బాగు చెయ్యవచ్చు కనీ కుదురైన అలోచనలు, తీరు మరియు పద్దతి లేనివాడిని బాగుచెయ్యడం దుర్లభం.
3) వేల తారలు వెలుగులు కూడా పున్నమి చంద్రుడి వెలుగుకి సాటి రాదు అలాగే మనసులేని మనుషులు వేలమంది వున్న మనసైన మనిషికి ఎప్పటికి సాటి రారు..

No comments:
Post a Comment